VIDEO: రెవెన్యూ భవనాన్ని కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు

VIDEO: రెవెన్యూ భవనాన్ని కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు

NLR: ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న గ్రామ రెవెన్యూ కార్యాలయ భవనాన్ని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరుతున్నారు.