కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన సమారాధన

కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన సమారాధన

విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముడసర్లోవలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.