"మా వీధి వైపు చూడండి సారు "

"మా వీధి వైపు చూడండి సారు "

JGTL: కోరుట్ల గడి బురుజు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న వీధి (ఆనంద్ మెడికల్ పక్కన)లో మూడు కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కానీ పట్టించుకునే వారు లేరు. ఈవీధి చిన్నపాటి వర్షానికి చెరువుల మారుతుందని, ఆ వర్షం నీరు ఎటు వెళ్ళక రోడ్ పైనే  నిలుస్తున్నాయని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవలన్నారు.