INSPIRATION: సి.వి రామన్
సి.వి రామన్.. భారతదేశ భౌతిక శాస్త్రవేత్త. కాంతి కిరణాలు పారదర్శక పదార్థం గుండా ప్రయాణించినప్పుడు వాటి తరంగం మారుతుందని ఆయన కనుగొన్నారు. ఈ పరిశోధనకు గానూ 1930లో ఆయను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆయన పరిశోధనకు రామన్ ప్రభావం అని పేరు పెట్టగా.. ఆయన కనుగొన్న రోజును భారత జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. 1954లో ఆయన భారతరత్న అందుకున్నారు.