VIDEO: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఇద్దరు మృతి
MBNR: అడ్డాకుల మండలం పొన్నకల్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్‌కు కాలు విరగడంతో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.