VIDEO: 'గంజాయి విక్రయిస్తున్నారంటూ దాడి'

HYD: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి వ్యాపారంలో ఉన్న గ్యాంగ్‌ల మధ్య జరిగిన పోటీ నేపథ్యంలో ఇద్దరు యువకులను పలువురు కిడ్నాప్ చేసి, భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేశారు. గంజాయి విక్రయిస్తున్నారంటూ తమను అన్యాయంగా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బాధితులను రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.