‘నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి’

‘నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి’

NZB: ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ హాలులో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ DRDA మండల సమాఖ్య ఆధ్వర్యంలో 'ఉల్లాస్' కార్యక్రమంపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో చదువు నేర్చుకున్న విద్యార్థులు, యువత, గ్రామస్థాయిలో పని చేసే సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా భాగస్వాముల కావాలని అధికారులు పిలుపునిచ్చారు.