ట్రాఫిక్‌కు ఊరట.. అందుబాటులోకి బైపాస్

ట్రాఫిక్‌కు ఊరట.. అందుబాటులోకి బైపాస్

GNTR: గుంటూరులో న్యూ వెస్ట్ బైపాస్ రెండో రహదారి ప్రారంభంతో ట్రాఫిక్ నిర్వహణలో మార్పులు చేపట్టారు. విజయవాడ, మంగళగిరి దిశకు వెళ్లే వాహనాలను హైలాండ్ రోడ్ అండర్‌పాస్ ద్వారా మళ్లిస్తుండగా, గొల్లపూడి, గన్నవరం, హైదరాబాద్ వైపు వాహనాలను హైవే మార్గంలోకి డైవర్ట్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు తెలిపారు.