కదిరిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ పనుల పరిశీలన
SS: కదిరి MLA కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న రెనోవేషన్ పనులను పరిశీలించారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేయవచ్చో కాంట్రాక్టర్‌కు స్పష్టం చేశారు. పనులు వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని వెంకటప్రసాద్ సూచించారు. వాల్మీకి విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.