రాజ్యసభకు ఎంపికైన ఆర్ కృష్ణయ్య సత్కరించిన బీసీ నేతలు

రాజ్యసభకు ఎంపికైన ఆర్ కృష్ణయ్య సత్కరించిన బీసీ నేతలు

HYD: ఏపీ రాష్ట్రం నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ మధుకర్ సోమవారం సాయంత్రం ఆర్. కృష్ణయ్యకు బీఫామ్ అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు ఆర్. కృష్ణయ్యను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.