'భూ భారతి దరఖాస్తులను డిస్పోజ్ చేయండి'

SDPT: భూభారతి ధరఖాస్తులను వెంటనే డిస్పోజ్ చేయాలని అధికారులకు కలెక్టర్ హైమావతి సూచించారు. కలెక్టరేట్ నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అప్లికేషన్ డిస్పోజల్ ప్రక్రియపై ఆర్డీవో, తహసీల్దార్లతో వీసీ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. భూ భారతిలో స్వీకరించిన దరఖాస్తులను డిస్పోజ్ చేయాలని ఆదేశించారు.