VIDEO: ఎల్ఈడీ దర్శనానికి పోటెత్తిన భక్తులు

VIDEO: ఎల్ఈడీ దర్శనానికి పోటెత్తిన భక్తులు

SRCL: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ పుణ్యక్షేత్రానికి మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ అధికమైంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఎల్ఈడీలో స్వామివారి నిజ రూపాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. మేడారం జాతరకు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా భక్తులు భావిస్తున్నారు.