జగిత్యాలలో కృత్తిమ మేదస్సుపై వైద్య సదస్సు

జగిత్యాలలో కృత్తిమ మేదస్సుపై వైద్య సదస్సు

JGL: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19న జగిత్యాల సుమంగళి గార్డెన్స్‌లో “హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేధస్సు" అంశంపై వైద్య సదస్సు నిర్వహించనున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, తదితర ప్రాంతాల నుంచి సుమారు 500 మంది వైద్య నిపుణులు పాల్గొననున్నారు. వైద్యసేవలు, నిర్ధారణ విధానాలు వివరిస్తారు.