'భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి'
NZB: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందల్వాయి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్, సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష జరిపారు. దరఖాస్తులను ఆయా మాడ్యుల్లో ఎన్ని అర్జీలు,పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.