VIDEO: సింగరేణి యాజమాన్యంపై ఏఐటీయూసీ నిరసన
ASF: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యాజమాన్యం బడ్జెట్ కేటాయించకపోవడంపై ఏఐటీయూసీ నాయకులు ఇవాళ ఖైరిగురా ఓపెన్ కాస్ట్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోలేటి ఏరియా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.