కారు బీభత్సం.. మృతుల వివరాలివే..!

కారు బీభత్సం.. మృతుల వివరాలివే..!

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో శనివారం ఉదయం కారు టైర్లు పేలి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృతుల వివరాలను సేకరించారు. మృతులు సోమవరానికి చెందిన కొండబాబు(30), ఆనందరావు (60), ఏలేశ్వరానికి చెందిన రాజు(60)గా గుర్తించారు. బస్సు షెల్టర్‌లో ప్రయాణికులు ఉండగా, కారు దూసుకెళ్లింది.