బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు: అద్దంకి దయాకర్

SRPT: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ ద్రోహుల పార్టీలు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ..బీసీల విషయంలో న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నాయి అని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిజంగా బీసీ అయితే కేంద్రంలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని అన్నారు.