విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ డెంకాడ మండలంలో పర్యటించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ చీపురుపల్లి వైసీపీ పరిశీలకులుగా విశాఖ జిల్లా వైసీపీ మహిళ అధ్యక్షురాలు రమణి
➢ విజయనగరంలో స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించిన అదనపు ఎస్పీ సౌమ్యలత
➢ చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ కలకలం