VIDEO: మీనాక్షి నటరాజన్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అత్త షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇలానే కొనసాగితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లుతుంది మీనాక్షికి వివరించారు.