VIDEO: చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దు

VIDEO: చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దు

BDK: పాల్వంచ పట్టణం 5వ డివిజన్‌లో కార్పొరేటర్ సరిత ఆధ్వర్యంలో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. సీఐ సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.