మోదీ, పినరయి ఇద్దరూ బ్రదర్స్: రేవంత్
TG: కేరళం సీఎం పినరయి విజయన్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేరళంకు పినరయి విజయన్, మోదీలు వద్దు. పినరయి విజయన్ జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీలను మరచిపోయి చాలా కాలం అయ్యింది. కేరళంలో UDF వచ్చి విజయన్ కోటను బద్దలు కొడుతుంది. మోదీ, పినరయి విజయన్ ఇద్దరూ బ్రదర్స్' అని ఆరోపించారు.