కొత్త సర్పంచులకు అండగా ఉంటాం: KTR

కొత్త సర్పంచులకు అండగా ఉంటాం: KTR

TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు అండగా ఉంటామని మాజీ మంత్రి KTR తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సత్తా చాటారని అన్నారు. కొత్త సర్పంచులు ఎవరికీ భయపడొద్దని సూచించారు.