నవనీత్ హ్యాట్రిక్.. సెమీస్‌కు భారత్
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. నవనీత్ హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో వేల్స్‌పై సలీమా సేన 3-1తో గెలిచింది. ఇది డ్రా అయినా IND సెమీస్‌కు చేరేది. అయితే వేల్స్‌తో పోరు కంటే ముందే ఉరుగ్వేపై స్కాట్లాండ్ గెలవడంతో INDకి పూల్-Bలో అగ్రస్థానంతోపాటు సెమీస్ బెర్త్ ఖరారయ్యాయి. ఈ క్రమంలో రేపు ఇటలీతో IND నాకౌట్ పోరులో తలపడనుంది.