కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

SDPT: మర్కూక్ మండల్ రైతు వేదికలో ఈ రోజు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ MLA తూంకుంట నర్సారెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, వంటిమామిడి మార్కెట్ ఛైర్మన్ విజయ మోహన్, సీనియర్ నాయకులు పాములపర్తి తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ పాల్గొన్నారు.