యూరియా కోసం ఉదయం నుంచే క్యూ లైన్‌లో రైతులు

NRML: భైంసా మండలం కామోల్ గ్రామంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గురువారం ఉదయం నుంచే ఎరువుల కోసం బారులు తీరారు. ప్రస్తుతం పంటలకు యూరియా కావాల్సిన సమయం కాబ్బటి రైతులు క్యూలైన్‌లలో ఉన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.