VIDEO: సైబర్ మోసాల నివారణపై అవగాహన: జిల్లా ఎస్పీ
WNP: తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో సైబర్ భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించే సైబర్ వారియర్ అవ్వాలని అన్నారు.