ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ జిల్లా కమిషనర్ బానేశ్ జాడి
NZB: ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ (SGO) జిల్లా కమిషనర్‌గా బానేశ్ జాడి నియమితులయ్యారు. నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణరాష్ట్ర కమిషనర్ అశోక్ రాజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా జిల్లాలో SGO బలోపేతానికి, విద్యార్థులలో క్రమశిక్షణ, సేవా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని బానేశ్ జాడి తెలిపారు.