ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన పోచారం

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన పోచారం

KMR: బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై తన చేతుల మీదుగా ప్రారంభించారు. లబ్ధిదారులు పిట్ల రుక్మిణి రఘుపతి,గుల సాయవ్వ సాయిలుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ సొంత ఇంటి కలను నిజం చేయడమే నా లక్ష్యం అని అన్నారు.