వినాయకచవితికి ఆంక్షలు: CP

VSP: వినాయక చవితి సందర్భంగా భద్రతపై నగర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం పోలీస్ కమిషనరేట్ హాల్లో CP శంఖబ్రత బాగ్చీ నిర్వహణ కమిటీలతో భేటీ అయ్యారు. మండపాల ఏర్పాట్లకు ముందు విద్యుత్, అగ్నిప్రమాద నివారణ చర్యలు, నిమజ్జన మార్గాలు, లౌడ్ స్పీకర్ పరిమితులు, DJ నిషేధం, సీసీటీవీ నిఘా జారీ చేశారు.