జిల్లాలో 77 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం: మంత్రి

జిల్లాలో 77 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం: మంత్రి

KNR: జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి పోతారం నుంచి బావుపేట కాజీపేట వరకు కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సి ఆర్‌ఎఫ్‌ఐ) కింద 77 కోట్ల నిధులతో 18 కిలోమీటర్ల మేర హై లెవెల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందడం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. త్వరలో నిధులకు కేంద్రం ఆమోదం తెలుపనుందన్నారు.