VIDEO: ఆధ్యాత్మిక క్షేత్రం ట్రిపుల్ ఐటీ ప్రాంతం: ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరి మండలంలోని బల్లిపల్లిలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మించే ప్రాంతంలో ఉన్న కొండచుట్టు ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి తెలిపారు. శనివారం ట్రిపుల్ ఐటీ కళాశాల కు కేటాయించిన స్థలానికి ఆనుకుని ఉన్న కొండ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆధ్యాత్మిక క్షేత్ర నిర్మాణం పై అధికారులకు సూచనలు చేశారు.