ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేంద్రమంత్రి

SRD: బీహెచ్ఈఎల్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరి మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల కోసమే జాతీయ రహదారులను విస్తరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.