VIDEO: అంబేద్కర్‌ విగ్రహం తొలగింపుపై ఆందోళన

VIDEO: అంబేద్కర్‌ విగ్రహం తొలగింపుపై ఆందోళన

VSP: పెందుర్తిలోని ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం తొలగింపును దళిత సంఘాలు ఖండించాయి. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి విగ్రహం తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని సోమవారం కలెక్టర్‌ను డిమాండ్ చేశాయి. కాలనీలో భూ దురాక్రమణలు జరుగుతున్నాయని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.