రాముల వారి సేవలో మాజీమంత్రి

రాముల వారి సేవలో మాజీమంత్రి

SKLM: నరసన్నపేటలోని దేశవానిపేట వద్ద ఉన్న రామాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ శుక్రవారం సందర్శించారు. ఈ మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట స్థానిక ఎంపీపీలు ఆరంగి మురళిధర్ ముద్దాడ బైరాగి నాయుడు రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఉన్నారు.