నూజివీడు పట్టణానికి 4 బార్లు కేటాయింపు

ELR: నూతన బార్ పాలసీ ప్రకారం నూజివీడు పట్టడానికి 4 బార్లను ప్రభుత్వం కేటాయించినట్లు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గం.ల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.5 లక్షలను, ప్రాసెసింగ్ ఫీజు రూ. 5 వేలు కలిపి చలానా రూపంలో చెల్లించాలన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 94409 02462కు ఫోన్ చేస్తే సంప్రదించాలన్నారు.