VIDEO: ఎక్త దివాస్ 2కె రన్ ప్రారంభించిన ఏఎస్పీ

VIDEO: ఎక్త దివాస్ 2కె రన్ ప్రారంభించిన ఏఎస్పీ

SRCL: సర్దార్ వల్లభయ్ పటేల్ జయంతి సందర్బంగా వేములవాడ పట్టణంలోని మల్లారం బైపాస్ రోడ్‌లో ఎక్త దివాస్ -2కె రన్ జెండా ఊపి ఏఎస్పీ శేషాద్రి రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ గురుకుల విద్యార్థులు, పట్టణ ప్రజలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.