VIDEO: వీధి కుక్కల బీభత్సం

VIDEO: వీధి కుక్కల బీభత్సం

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని గోపాలపురం గ్రామపంచాయతీలో వీధులు కుక్కలతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు స్థానిక ప్రజలు ఆరోపించారు. వీధి కుక్కల భయంతో ఇళ్ల నుండి బయటకు రావడానికి స్కూల్ విద్యార్థులు, వృద్ధులు భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణ స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని కోరారు.