విద్యార్థుల హాజరు ఉండేలా చూడాలి: మంత్రి
NDL: సంజామలలోని పెండేకంటి నగర్లో ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 100% ఉండేలా చూడాలని టీచర్లకు సూచించారు. అంగన్వాడీ పాఠశాలలో అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను 15 రోజుల్లోగా కల్పించాలని మండల విద్యాశాఖ అధికారిని మంత్రి ఆదేశించారు.