విశాఖను పర్యావరణహితంగా తీర్చిదిద్దుతాం: సీఎం

విశాఖను పర్యావరణహితంగా తీర్చిదిద్దుతాం: సీఎం

AP: విశాఖలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖను పర్యావరణహితంగా, ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం తెలిపారు.