మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ప్రచారంలో వినూత్నం.. 20 హామీలతో బాండ్ పేపర్ రాసిచ్చిన దేవరకద్ర (M) లక్ష్మీపల్లి BJP సర్పంచ్ అభ్యర్థి
★ విజయ్ దివాస్ స్ఫూర్తిని పదిలం చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
★ రాజాపూర్ (M) చెన్నవెళ్లి అభివృద్ధి కోసం రూ. కోటి నిధులను తీసుకువస్తా: MLA అనిరుధ్ రెడ్డి
★ ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: SP జానకి