‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’

‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’

'ధురంధర్: ది రివెంజ్' సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాన్ని కేవలం ఒక సినిమాగా చూడటం దానికి చేసే అన్యాయమని, దర్శకుడు ఆదిత్య ధర్ నుంచి తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. 'ధురంధర్' ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని ఆర్జీవీ కొనియాడాడు. రొటీన్ మసాలా అంశాలకు భిన్నంగా ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు.