VIDEO: ఆకట్టుకుంటున్న నరకాసుర వధ డ్రోన్ వీడియో

VIDEO: ఆకట్టుకుంటున్న నరకాసుర వధ డ్రోన్ వీడియో

WGL: నగరంలో దీపావళి సందర్భంగా నిర్వహించిన నరకాసుర వధ కార్యక్రమం అద్భుతంగా సాగింది. నిన్న రాత్రి జరిగిన ఈ వేడుకను ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. ఉర్సు గుట్ట పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. భారీగా తయారుచేసిన నరకాసుర ప్రతిమను దహనం చేయడం క్షణాల్లో అద్భుత దృశ్యంగా మారింది. ప్రస్తుతం ఈ డ్రోన్ దృశ్యాలు వైరల్‌గా మారాయి.