రైతులకు తోడుగా మంచి ప్రభుత్వం: ఎమ్మెల్యే పల్లె

రైతులకు తోడుగా మంచి ప్రభుత్వం: ఎమ్మెల్యే పల్లె

సత్యసాయి: బుక్కపట్నం కోట వీధిలో రైతు సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. ​భూసారాన్ని బట్టి పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు భరోసా వ్యక్తం చేశారు.