ఉత్సవ కమిటీ కార్యాలయం ప్రారంభం

ఉత్సవ కమిటీ కార్యాలయం ప్రారంభం

TPT: రూరల్‌లో ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు, కమిటీ కన్వీనర్, సామంచి శ్రీనివాస్ సభ్యులు నరసింహ యాదవ్, కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు మట్టి విగ్రహాల ప్రతిష్ఠపై నిర్ణయం తీసుకున్నారు.