అయోధ్య భౌతికకాయానికి సీపీఐ నేతల నివాళులు

అయోధ్య భౌతికకాయానికి సీపీఐ నేతల నివాళులు

KMM: CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ కామ్రేడ్ అయోధ్య భౌతికకాయాన్ని బుధవారం ఖమ్మం జిల్లా సీపీఐ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ మేరకు భౌతికకాయానికి సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, దండి సురేష్, షబీర్ పాషా తదితరులు నివాళులర్పించారు.