ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
NLG: చిట్యాల పట్టణ కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షుడు గుండాల నరేశ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని మిఠాయిలు పంపిణీ చేశారు.