హెల్త్ వీక్–డే 3 కార్యక్రమంలో పాల్గొన్నఅదనపు కలెక్టర్

హెల్త్ వీక్–డే 3 కార్యక్రమంలో పాల్గొన్నఅదనపు కలెక్టర్


BHNG: 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా హెల్త్ వీక్–డే 3 కార్యక్రమాన్నిజిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 108 మంది వైద్య సిబ్బందికి శిక్షణ అందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీ స్త్రీ సురక్షిత ప్రసవం కోసం ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు.