'మహిళాలు అవకాశాలను వినియోగించుకోవాలి'

'మహిళాలు అవకాశాలను వినియోగించుకోవాలి'

PDPL: మహిళలు అవకాశాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వశక్తి మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.