ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

KNR: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తామని 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న తెలిపారు. కట్టరాంపూర్ న్యూ శ్రీనగర్ కాలనీలో నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆమె ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.