MI కెప్టెన్సీ నుంచి పాండ్యను తొలగించాలి: అశ్విన్

MI కెప్టెన్సీ నుంచి పాండ్యను తొలగించాలి: అశ్విన్

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. హార్దిక్ పాండ్యను తప్పించి MIకి సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఆకాంక్షించారు. సూర్య నాయకత్వంలో టీమిండియా పొట్టి ప్రపంచ కప్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. అయితే పాండ్య నాయకత్వ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నారు.